Search Engine Optimizations (SEO) In Telugu

Titile

SEO In Telugu : మనకు ఎటువంటి information కావలిసిన మనం వెంటనే గూగుల్ లో search చేస్తాం అలా search చేసినపుడు.మనకు వచ్చే రిజల్ట్స్ లో మొదట పేజీలో వచ్చే వెబ్ సైట్స్ యొక్క లింక్ను ఓపెన్ చేసి మనకు కావలిసిన information తెలుసుకుంటాం. మనం ఎక్కువగా ఫస్ట్ పేజీ లోనే చూస్తాం లేదా ఇంకో పేజీ వరకు వెళ్తాం అంతే.అలాగే కొత్త బిజినెస్ మొదలు పెట్టిన వాళ్ళు లేదా Client వెబ్ సైట్స్ ను మొదటి పేజీ లోకి తీసుకురావటానికి SEO ను ఉపయోగిస్తారు ఉదాహరణకు మీ Client కు హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ వుంది అనుకోండి బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినపుడు మీ యొక్క Client వెబ్ సైట్ ఫస్ట్ పేజీలోకి రావటానికి వెబ్ సైట్స్ కు SEO ను చేస్తాము. ఇ యొక్క SEO వల్లన ఉపయోగం ఏమిటి అంటే ఎటువంటి ఖర్చూ లేకుండా మన వెబ్ సైట్స్ కు విసిటర్స్ ను పొందవచ్చు మరియు బ్రాండ్ అవార్నేస్స్ , క్వాలిటీ విసిటర్స్ ను పొందవచ్చు దీనిని ఆర్గానిక్ ట్రాఫిక్ (organic traffic) అని కూడా అంటారు.

  0 Votes    0 Comments   Share   Add Bookmark Delete   Delete
DEL2

Comments

Please login or register to comment

Featured